సునీల్‌సరసన ఆర్తీ అగర్వాల్‌

By Staff
telugu

హాస్యనటుడుసునీల్‌ హీరోగా నటించే సినిమావివరాలు మరిన్ని తెలిశాయి. సూపర్‌గుడ్‌ఫిలిమ్స్‌ పతాకంపై ఆర్‌బి చౌదరి నిర్మించే ఈసినిమాలో సునీల్‌ సరసన ఆర్తీ అగర్వాల్‌నటిస్తుంది. తమిళంలో హిట్‌ అయినసుందరపురుషన్‌ కు రీమేక్‌అయిన ఈ సినిమాకు అదేలైన్‌లో అందాలరాముడుఅని పేరు పెట్టారు. సుందర పురుషన్‌లోరంభ, లివింగ్‌స్టన్‌ నటించారు. అందాలరాముడుదర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా అక్టోబర్‌లోప్రారంభమై ఫిబ్రవరిలోవిడుదల కానుంది.

Read more about: telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X