హీరోయిన్,పాటలు లేని పవన్ చిత్రం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ప్రస్తుతంబంగారం షూటింగ్‌లో బిజీగా ఉన్నపవన్ కళ్యాణ్ తదుపరి చిత్రంఆయన సొంతబ్యానర్ క్రియేటివ్‌వర్క్స్ కింద నిర్మించనున్నారు.నిర్మాణమే గాక దర్శకత్వం కూడాఆయనే. ఆ సినిమాలో హీరోయిన్, పాటలుఉండక పోవడం గొప్ప విశేషం. తెలుగుసినిమా రంగంలో ఇంత పెద్ద ప్రయోగంచేయబోవడం ఇదే ప్రధమం.సెప్టెంబర్ రెండో తేదీన పవన్‌కళ్యాణ్ తన పుట్టిన రోజునునిరాడంబరంగా జరుపుకున్నారు. పుట్టినరోజునాడు ఆయన పొల్లాచ్చిలోబంగారం షూటింగ్‌లో ఉన్నారు.జానీచిత్రానికి దర్శకత్వం వహించి చేదు అనుభవంచవి చూసిన పవన్‌కళ్యాణ్ ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకునిసృజనాత్మకంగా దర్శకత్వంవహించి ప్రతిభను నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఈసినిమాను తెలుగు,హిందీ భాషల్లో నిర్మించేఅవకాశముంది.


Click it and Unblock the Notifications











