అక్టోబర్‌లోమహేష్ రెండు సినిమాలు ప్రారంభం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
మహేష్‌బాబు,జగపతిబాబుల కొత్త సినిమాలు విజయదశమినాడు అక్టోబర్ 12న ప్రారంభంకానున్నాయి. మహేష్‌బాబు హీరోగావైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్‌నిర్మిస్తున్న చిత్రానికిగుణశేఖర్ దర్శకత్వం వహించబోతున్నారు.ఈ చిత్రానికి సంగీతం హారిస్ జైరాజ్.
మహేష్‌బాబు-పూరిజగన్నాధ్‌ల చిత్రం అక్టోబర్ 1న ప్రారంభం కానుంది.దీనికి దర్శకనిర్మాత పూరీ జగన్నాధ్. వైష్ణో అకాడమీబ్యానర్‌పై మహేష్ సోదరి మంజులచిత్రాన్ని సమర్పిస్తారు. అతడుతర్వాత మహేష్‌బాబు నటిస్తున్నచిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











