నాగబాబు నిర్మాతగా చిరంజీవి మరో చిత్రం

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

16-09-2005

జై చిరంజీవ తర్వాత చిరంజీవి నటించే రెండు చిత్రాలకు ఆయన తమ్ముడు నాగేంద్రబాబు నిర్మాతగా ఉండబోతున్నారు. జై చిరంజీవ తర్వాత చిరంజీవి మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించనున్నారు. టాగూర్‌ సినిమా నిర్మాత మధు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారు. ఈ సినిమాకు స్టాలిన్‌ అని పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించే సినిమాను అల్లు అరవింద్‌, నాగేంద్రబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X