నాగార్జునసరసన నయనతార

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

17-09-2005

చంద్రముఖి ఫేంనయనతారకు తెలుగులో అనేకఆఫర్లు వస్తున్నా ఆమె సెలక్టివ్‌గా ఉంటోంది.వెంకటేష్‌ లక్ష్మి సినిమాలోప్రస్తుతం హీరోయిన్‌గా నటిస్తున్నఆమె నాగార్జున సరసన నటించనుంది. డి.శ్యాంప్రసాద్‌ రెడ్డినిర్మించనున్న ఈ చిత్రం ఈసంవత్సరాంతంలో ప్రారంభంకానుంది. ఎన్టీఆర్‌ కూడా నయనతారతో నటించాలనిఉవ్విళ్ళూరుతున్నట్టుతెలుస్తోంది.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X