స్టాలిన్‌లోరెండో హీరోయిన్‌ ఆసిన్‌

By Staff

చిరంజీవిచిత్రం స్టాలిన్‌లో రెండో హీరోయిన్‌గాఆసిన్‌ నటించనున్నట్టు తెలిసింది.మురుగదాస్‌ దర్శకత్వంవహించనున్న ఈ సినిమాలో ప్రధానహీరోయిన్‌గా జ్యోతిక ఖరారైన విషయంతెలిసిందే. హారిస్‌ జయ్‌రాజ్‌ సంగీత దర్శకత్వంవహిస్తున్నారన్నదిమరో విశేషం. ఈ సినిమాను నాగబాబు అంజనాప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఒక సామాజిక సందేశం ఈ సినిమాలో ఉంటుంది.జై చిరంజీవ పూర్తయిన వెంటనే చిరంజీవి ఈసినిమాలో నటించనున్నారు.స్టాలిన్‌ టైటిల్‌ను తాత్కాలికంగాపెట్టుకున్నప్పటికీ మరో మంచి పేరు దొరికితేమారే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X