కుమార్తె దర్శకత్వంలోమోహన్‌బాబు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
తనకుమార్తెలక్ష్మీ ప్రసన్న దర్శకత్వంలో నటించనున్నట్టుమోహన్‌బాబు ఒకదినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఆ సినిమాలో తన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్‌కూడా నటించనున్నట్టుఆయన తెలిపారు. ఇక ముందుక్యారక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో పరిమితంగానటించనున్నట్టు ఆయన వివరించారు.లక్ష్మీ ప్రసన్న దర్శకత్వంవహించే చిత్రానికి స్క్రిప్టు సిద్ధమవుతోంది. ఈసినిమా వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చు.


Click it and Unblock the Notifications











