తిరుపాచిరీమేక్‌లో పవన్‌కళ్యాణ్?
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
;?
పెద్దహీరోల కాల్షీట్ల షెడ్యూలులో అప్పుడప్పుడు మార్పులువస్తుంటాయి. బంగారంతర్వాత తన సొంత దర్శకత్వంలో లోధీ సింగ్‌సినిమా చేయవలసి ఉన్న పవన్ కళ్యాణ్‌మధ్యలో ఒక రీమేక్ చిత్రంలో నటించేఅవకాశాలు అధికంగా ఉన్నాయి. తమిళంలోహిట్ అయిన తిరుపాచి తెలుగురీమేక్‌లో పవన్ నటించనున్నట్టుతెలుస్తోంది. బంగారం షూటింగ్‌తర్వాత పవన్ నటించే చిత్రం బహుశా ఇదేఅవుతుంది. సూపర్‌గుడ్ మూవీస్ పతాకంపై ఆర్‌బిచౌదరి, పరస్‌జైన్, ఎన్‌వి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. తమిళంలో విజయ్‌నటించాడు. గతంలో విజయ్ నటించినఒక తమిళ చిత్రం తెలుగు రీమేక్‌సుస్వాగతంలో పవన్ నటించారు.ఆ సినిమాను కూడా సూపర్‌గుడ్ మూవీస్ నిర్మించింది.


Click it and Unblock the Notifications











