Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
నందమూరిబాలకృష్ణ- అంబికా ఆర్ట్స్ చిత్రం షూటింగ్ విశాఖపట్నంషెడ్యూల్‌శుక్రవారం ప్రారంభమైంది. రెండువారాల పాటు విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతుంది. హీరోయిన్లుసదా,తనూశ్రీ దత్తా, బాలకృష్ణలకుసంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను, ఒకపాటను ఇక్కడ చిత్రీకరిస్తారు. ఈ సినిమాతో తనూశ్రీదత్తాతెలుగుతెరకు పరిచయం కానుంది.నిర్మాత ఎఎస్ రవికుమార్ చౌదరి.
More from Filmibeat
venkatesh to do a lagaan type of film! k raghavendra rao venkatesh ashwinidutt telugu film news telugu cinema telugu films


Click it and Unblock the Notifications











