సి
మహేష్‌బాబు-నమ్రతాశిరోడ్కర్‌ల పెళ్ళి తర్వాత మరికొందరు కుర్ర హీరోల ప్రేమకథలు బయటికివస్తున్నాయి. మోహన్‌బాబు కుమారుడు,వర్ధమాన హీరోవిష్ణువర్ధన్ సెలీనా జైట్లీతో ప్రేమలోపడినట్టు తెలుస్తోంది. వీరిద్దరి సాన్నిహిత్యం టాప్‌గేర్‌కు చేరుకున్నట్టు సమాచారం.వీరిద్దరూ సూర్యంనిమాలో నటించారు. ఈసినిమా బాక్సాఫీసు వద్ద బోర్లాపడినావిష్ణు-సెలీనాలమధ్య ఈనిమా షూటింగ్ సమయంలోపుట్టిన స్నేహం ఇప్పుడు ప్రేమగాడెవలప్ అయిందని చెబుతున్నారు.ఈమధ్య విష్ణు బర్త్‌డే పార్టీని ఘనంగా ఇచ్చాడు. దాని కోసం సెలీనాముంబాయి నుంచిప్రత్యేకంగా వచ్చింది. విష్ణు కూడా ఈమధ్య పని గట్టుకుని ముంబాయి వెళ్లిఆమెతో చాలా సమయం గడిపి వచ్చాడనిముంబాయినిమా పత్రికల కథనం.ప్రేమలో పడిన మరో జంట తరుణ్, ఆర్తిఅగర్వాల్‌ల పెళ్లి కూడా ఎంతో దూరంలోలేదని తెలిసింది.ఇదీ సౌత్ హీరోస్- నార్త్ హీరోయిన్స్‌వరుస.


Click it and Unblock the Notifications











