సి
పూరీజగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జునసరసన నటిస్తున్న ఆయేషా తకియాతెలుగునిమా పరిశ్రమలో ఉన్న క్రమశిక్షణచూసి తెగఆశ్చర్యపోతోంది. బాలీవుడ్‌లోహీరోహీరోయిన్లు ఆలస్యంగా సెట్స్ మీదికివస్తుంటారు. వీరి క్రమశిక్షణరాహిత్యం వల్ల నిర్మాతలు అనవసరఖర్చులు భరించవలసి వస్తోంది. తెలుగుపలకడం మొదట్లో కష్టమన్పించినాఒత్తులు ఎలా పలకాలో నాగార్జున నేర్పించారని ఆయేషా చెప్పింది. తెలుగులోమరిన్నినిమాల్లో నటించాలని ఉందని ఆమెఅంటోంది. పవన్ కళ్యాణ్ సరసనబంగారంలో నటించడానికి ఆనిమా దర్శకుడుధరణికి తాను ఇంకాడేట్స్ ఇవ్వవలసి ఉందని ఆమెతెలియజేసింది. కాగా బంగారంలోఢిల్లీ మోడల్‌ద్ధ ఆర్య పవన్‌పక్కన నటించనున్నట్టు ఖరారైంది.రెండో హీరోయిన్‌గా ఆయేష్ ఉంటుందా?ఆమెకు అసలు అవకాశమే ఉండదా? కొన్నిరోజులైతే గానీ తెలియదు.
More from Filmibeat
tollywood telugu movies telugu cinema industry telugu actors actress hero heroines telugu fims movie review movie preview movie stories movie gossip movie news cine news film shooting locations interviews trade talk photo gallery actors pictures audio news music news audio releases


Click it and Unblock the Notifications











