For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
అవును. నా సినిమాల్లో శృంగారం కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. నేను చేసే పాత్రలు అలాంటివి. కాబట్టి ఎక్స్ పోజ్ చేయడంలో తప్పులేదు. ఐనా శృంగారం లేనిదే మనం లేం. అది మన జీవితంలో భాగం. అది లేకపోతే మనం అసలు మనకు జన్మంటూ ఉండదు. ఎక్స్ పోజింగ్ కు నేను వెనుకాడను.
News
-Staff
By Staff
|
ఎంఎస్ రాజు- ప్రభాస్-త్రిషల పౌర్ణమి చిత్రం నిర్మాణం నిదానంగా సాగినా ఇప్పటికి సినిమా టాకీ పార్టు రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ రెండు పాటలను ప్రస్తుతం ఊటీలో చిత్రీకరిస్తున్నారు. ఎంఎస్ రాజు త్రిష హీరోయిన్గా తీసిన రెండు సినిమాలు వర్షం, నువ్వు వస్తానంటే నేనొస్తానంటానా సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. మార్చి పదిన పౌర్ణమి ఆడియో. మార్చి 20 న సినిమా విడుదల కానున్నాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ చార్మి. చార్మి ఇటీవల తెలుగు సినిమాలు లక్ష్మి, స్టైల్ హిట్ అయ్యాయి. త్రిష తమిళంలో నటించిన ఇటీవలి రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తమిళంలో త్రిషకు రజనీకాంత్ శివాజీలో హీరోయిన్గా నటిస్తున్న శ్రీయ పెద్ద థ్రెట్ కాబోతోంది. పౌర్ణమి కి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Monday, July 9, 2001, 23:53 [IST]
Other articles published on Jul 9, 2001