తెలుగు సినిమా ఇంకా ఎదగడం లేదు. ఈ మధ్య ముగ్గురు తెలుగు దర్శకులు నా దగ్గరికి వచ్చారు. వారి చెప్పిన కథలన్నీ ఒకే తీరుగా ఉన్నాయి. హీరోయిన్ అంటే పాటలు పాడి, డాన్స్ చేసి, రెండు ఎమోషనల్ సీన్స్ చేయడమే అనుకుంటున్నారు. ఇలాంటి కథలు నా ఒంటికి పడవు. అందుకే నేను తెలుగు సినిమా నిర్మాతల ఆఫర్లను కాదన్నాను. అంతే కానీ, తెలుగు మీద దురాభిప్రాయం లేదు.
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌హోంపేజి


Click it and Unblock the Notifications











