Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ఎన్టీఆర్‌తోసురేష్ నిర్మించనున్న చిత్రానికి నందనవనంఅనే పేరు పెట్టినట్టు తెలిసింది. ఈ సినిమాకు కలిసుందాం రాదర్శకుడు ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు.కుటుంబకథా చిత్రమైనప్పటికీ ఎన్టీఆర్ తరహాయాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. స్క్రిప్టుపక్కాగా తయారు కావడంతో సినిమాటైటిల్‌కూడా ఖరారైపోయింది.
ఇది మంచిపరిణామం. కొన్ని సినిమాలు దాదాపు పూర్తయినా టైటిల్ ఖరారు కావడంలేదు.


Click it and Unblock the Notifications











