Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
పవన్‌కళ్యాణ్ బంగారం పూర్తి మాస్‌చిత్రంగా రూపుదిద్దుకొంటోంది. ఎఎం రత్నంఅత్యంత రిచ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రానికిప్రముఖ తమిళ దర్శకుడు ధరణిదర్శకత్వం వహిస్తున్నారు. చాలారోజులపాటు తమిళనాడులో షూటింగ్‌జరుపుకున్న ఈ సినిమా యూనిట్‌ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలోఉంది. హీరోయిన్లుగా మీరా చోప్రా, రీమాసేన్‌నటిస్తున్నారు. రీమాసేన్‌ది మీరా చోప్రాకంటే కొద్దిగా చిన్న పాత్ర. ఈ సినిమాసంక్రాంతికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











