Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ఎ ఫిల్మ్‌బై అరవింద్ సినిమాతో ఒక ప్రయోగం చేసివిజయం సాధించిన ప్రముఖ నిర్మాతకెఎస్ రామారావు సిద్దార్ధ్, సదా, చార్మిలతో ఒకసినిమా తీయబోతున్నారు. ఇది యాక్షన్,రోమాన్స్ ప్రధానంగా సాగేచిత్రమిది. అక్కినేని, వహేదా రెహమాన్‌లుపెద్దల పాత్రలు ధరిస్తారు.మణిరత్నం శిష్యుడు శివకుమార్ దర్శకత్వంవహిస్తారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపైఈ సినిమా ఆగస్టు 24న ప్రారంభం కానుంది.కెఎస్ రామారావు చంద్రముఖి సినిమాను హిందీలో రీమేక్‌చేయనున్నారు.


Click it and Unblock the Notifications











