Home
పొడవైనహెయిర్‌స్టైల్‌తో నాగార్జున కన్పించేసూపర్ సినిమాలో హోటల్‌కాలిఫోర్నియా ఇంగ్లీషు పాటను పెట్టారు. ఈ పాటను,ట్యూన్‌ను ఉపయోగించుకోడానికినిర్మాత నాగార్జున జే ఆలివర్ నుంచిఅనుమతి పొందారు. సందీప్ చౌతాసంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆరు పాటలుఉన్నాయి. నాగార్జున, సోను సూద్ మంచిస్నేహితులు. వీరిద్దరి మధ్య స్నేహానికిసంబంధించి ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఈసినిమాలో ఉన్నాయి. చేజ్‌లు,దోపిడీలు సినిమాను ఉత్కంఠ భరితంగామార్చాయి. ముంబాయి, గోవా,హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ జరిగింది. నీటి లోపలకొన్ని సన్నివేశాలను బ్యాంకాక్‌లోగానీ దక్షిణాఫికాలో గానీ చిత్రీకరించనున్నారు. త్వరలో ఆడియోవిడుదల కానున్న సూపర్ జూన్‌లోతెరమీదికి వస్తుంది.


Click it and Unblock the Notifications











