Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవి,పవన్ కళ్యాణ్‌ల సినిమా గురించిఎప్పటినుంచో ఊహాగానాలు సాగుతున్నాయి.ఇద్దరినీ చక్కగా ఎకామడేట్ చేయగల కథదొరికితే ఆ సినిమా చేయడానికి అభ్యంతరంలేదని చిరంజీవి స్వయంగా మీడియాకు చెప్పారు.బహుశా ఆ సినిమాకు తన భార్య నిర్మాతగాఉండవచ్చని కూడా ఆయన హింట్ చేశారు.దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇటీవల చిరంజీవినికలిసి హీరో బ్రదర్స్‌కు మంచి కథ తనవద్ద ఉందని చెప్పారు. వెంటనే చిరంజీవిపవన్ కళ్యాణ్‌ను పిలిపించి కథవిన్నారట ఈ విషయాన్ని పూరీ జగన్నాధ్ ఒక సినిమాపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోవెల్లడించారు. ప్రస్తుతం ఆలోచనస్ధాయిలో ఉన్న ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్‌కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.


Click it and Unblock the Notifications











