Home
వరుసగాఐదు సినిమాలు హిట్ కావడంతో నాగార్జున ఇక ప్రయోగాలుచేయాలని నిర్ణయించుకున్నట్టుంది. పూరీ జగన్నాధ్‌దర్శకత్వంలో నాగ్ నటించనున్నకొత్త చిత్రంలో ఆయ్న హెయిర్ స్టైల్‌హైలైట్ కానుంది. ఇటీవలి రెండు మూడు చిత్రాల్లోడ్రెస్, హెయిర్ స్టయిల్ విషయంలో ఆయనఆయనసంప్రదాయ మార్గాన్నే అనుసరించారు.పూరి-నాగ్ చిత్రంలో నాగార్జున హెయిర్‌స్టయిల్‌ను డిజైన్ చేయడానికి ముంబాయినుంచి హెయిర్ స్టయిలిస్ట్‌నురప్పించారు. కొత్త సినిమాలో నాగార్జునహెయిర్ పొడవుగా భుజాల వరకుఉంటుంది. ఈ హెయిర్ స్టైల్‌తో కొత్త చిత్రంకోసం కొన్ని స్టిల్స్ తీసి చూసి నాగార్జున,పూరి జగన్నాధ్ సంతృప్తి చెందిన ట్టు చెబుతున్నారు.నాగ్ కొత్త హెయిర్‌స్టయిల్ ఖల్‌నాయక్‌లో సంజయ్‌దత్‌లా,తేరానామ్‌లో సల్మాన్ ఖాన్‌లో ట్రెండ్‌సెట్టర్ కాగలదని భావిస్తున్నారు.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











