Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ప్రభాస్‌హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలోహ్యాట్రిక్ విజయాల నిర్మాత ఎంఎస్ రాజుపౌర్ణమి సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పౌర్ణమిటైటిల్‌కు ట్యాగ్‌లైన్‌గా ఆన్ ఫైర్‌అని పెట్టారు. చల్లగా ఉండే పౌర్ణమి వేడిగాఎలా మారుతుందన్నదే ఈ కథలోనిసస్పెన్స్. మనసంతా నువ్వే సినిమాకు స్టోరీ లైన్ అందించిన నిర్మాతఎంఎస్ రాజు ఈ సినిమాకు కూడా స్టోరీ లైన్ ఇచ్చి,దానిని డెవలప్ చేసే పనిని పరుచూరి బ్రదర్స్, ప్రభుదేవా తదితరులకుఅప్పగించారు. ప్రేమ, వయలెన్స్ పుష్కలంగా ఉండే ఈసినిమాను దృశ్యకావ్యంగా మలచడానికిప్రభుదేవా కృషి చేస్తున్నారు. త్రిష, చార్మి, సింధుతులానీ హీరోయిన్లుగామధుశర్మ వ్యాంప్‌గా నటిస్తున్న ఈసినిమా కథ ఎంత విస్తృతంగా ఉంటుందోఊహించుకోవచ్చు.


Click it and Unblock the Notifications











