Home
సంక్రాంతినాడు విడుదల కానున్న నా అల్లుడు సినిమాకు కౌంట్‌డౌన్‌ప్రారంభమైనసందర్భంగా ఎన్టీఆర్ రమ్యకృష్ణ నటనను తెగమెచ్చుకుంటున్నాడు.ఆయన న్యూటన్ సిద్ధంతాన్ని కూడావల్లిస్తున్నాడు. రమ్యకృష్ణ నటనకూ,న్యూటన్‌సిద్ధాంతానికిసంబంధం ఏమిటనుకుంటున్నారా?న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ప్రతియాక్షన్‌కు సమానమైన రియాక్షన్ ఉంటుంది. కాబట్టి మనఎదురుగా గొప్ప నటి ఉంటే, మన యాక్షన్ లెవల్‌కూడాపెరుగుతుంది. నా అల్లుడు లో ఆమెపవర్‌ఫుల్ నటన కారణంగా నేనూవిరగదీశాను అని ఎన్టీఆర్ అంటున్నాడు. తమఇద్దరి పాత్రలు అన్నివర్గాల ప్రేక్షకులనుఅలరిస్తాయని ఆయన ఆశాభావం.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
udaykiran holi nuvvu nenu richa sharma manasantha nuvve sriram telugu cinema tamil cinema still spotnews


Click it and Unblock the Notifications