Home

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

27-07-2005

;?

దక్షిణాది అగ్రదర్శకుడు శంకర్‌తో తిరుపతిప్రసాద్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒక భారీచిత్రం తీయనున్నట్టు తెలిసింది. ఎంతడబ్బు ఖర్చయినా ఫర్వాలేదంటున్నప్రసాద్‌ అపరిచితుడు కంటే భారీ సినిమాతీయాలని శంకర్‌తో సంప్రదింపులు జరిపారు. శంకర్‌కు పదికోట్లరూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధపడినట్టుతెలుస్తోంది. మరోవైపు చిరంజీవి కాల్షీట్లు తీసుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.శంకర్‌ వంటి దర్శకుడు కథచెబితే చిరంజీవి ఎందుకు కాదంటారు?ఇటీవల అపరిచితుడు చూసి శంకర్‌ దర్శకత్వ ప్రతిభనుమెచ్చుకున్న చిరంజీవికి అటువంటి దర్శకుడితోభారీ సినిమా చేయాలన్న ఆకాంక్ష కగినట్టు చెబుతున్నారు.వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునితిరుపతి ప్రసాద్‌ మొదట శంకర్‌నుఒప్పించారు. శంకర్‌ వచ్చాక అన్నీ వచ్చి తీరుతాయన్నధీమా ఆయనది.

తిరుపతి ప్రసాద్‌అసలు పేరు ఎన్‌వి ప్రసాద్‌. ఆయనగతంలో శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్‌పతాకంపై వసంతం, దొంగదొంగది సినిమాలు నిర్మించారు. తిరుపతిఏరియాలో కొన్ని చిరంజీవి సినిమాలను పంపిణీ చేశారు. గతంలో ఎఎం రత్నంకు ఎన్నోవిజయవంతమైన చిత్రాలు తీసిచ్చినశంకర్‌ ఆయనతో తెగతెంపులుచేసుకున్నారు. అపరిచితుడు నిర్మాతఆస్కార్‌ రవిచంద్రన్‌తో కూడా ఆయనవేరుపడినట్టు వదంతులు ఉన్నాయి. ఈనేపధ్యంలో తిరుపతి ప్రసాద్‌,శంకర్‌లు కలిశారు.శంకర్‌-చిరంజీవి కాంబినేషన్‌అంటే ఊహించుకోవచ్చు...

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X