సి

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

11-02-2006

ఎన్టీఆర్‌-సురేందర్‌రెడ్డిలభారీనిమా అశోక్‌ను ఏప్రిల్‌ 28నవిడుదల చేయడానికి సన్నాహాలుజరుగుతున్నాయి. ప్రస్తుతం ఈనిమాషూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.దీనికోసం జూబిలీహిల్స్‌లో 75 లక్షల వ్యయంతోభారీ సెట్‌ను నిర్మిస్తున్నారు.సురేందర్‌రెడ్డి అతనొక్కడేసినిమాలో చూపించిన వళ్ళుగగుర్పొడిపించే యాక్షన్‌ సన్నివేశాలు ఈసినిమాలోనూ ఉంటాయి. ఒక ఫైటింగ్‌సన్నివేశంలో 70 సుమో వాహనాలనుఉపయోగించనున్నారు.సమీరారెడ్డిహీరోయిన్‌గానటిస్తున్న ఈనిమా రెండు భారీచిత్రాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈనిమావిడుదల సమయంలోనే మహేష్‌బాబుపోకిరి, పవన్‌ కళ్యాణ్‌బంగారం విడుదల కానున్నాయి.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X