Home
ఆర్యసినిమాహిట్ అయిన తర్వాత ఆ హీరోకివచ్చినంత డిమాండ్ ఆ సినిమాడైరెక్టర్ సుకుమార్‌కి రాలేదు.అప్పటి నుంచి ఆయన మరే సినిమా చేయలేదు.అయితే అంబికా ఆర్ట్స్ బ్యానర్ కింద బాలకృష్ణ హీరోగానిర్మాణం కానున్న సినిమాకు సుకుమార్‌దర్శకత్వంవహించబోతున్నట్టు టాలీవుడ్ తాజా సమాచారం. ఈసినిమాకు సంబంధించిన కథా వర్చలుజరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన అధికారికప్రకటన వెలువడడానికి మరికొంతకాలం పట్టవచ్చు.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











