Home

By Staff

సినిమా టిడ్‌బిట్స్‌

21-06-2005

త్వరలో రెండువెరైటీ చిత్రాల విందు

పదిరోజుల్లో రెండువెరైటీ సినిమాలు విడుదల కానున్నాయి.ఈనెల 30 న అనుకోకుండా ఒకరోజు విడుదలఅవుతోంది. ఐతే వంటిప్రయోగాత్మక చిత్రానికి దర్శకత్వంవహించిన చంద్రశేఖర్‌ ఏలేటి ఈ సినిమాకుదర్శకత్వం వహించారు. కథ చాలా వెరైటీగా, ప్రేక్షకులుఊహకుఅందని విధంగా ఉంటుందని డైరెక్టర్‌ చెబుతున్నారు.మూడే మూడు పాత్రలుఉండే మరో వెరైటీ చిత్రంఅదిరిందయ్యా చంద్రం జులై ఒకటినవిడుదల కానుంది. ఈ చిత్రంలో లయ, శివాజీ నటించారు. ఈసినిమాలో లయ పడకగది సన్నివేశాలు పరమశృంగారభరితంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక తరుణ్‌,సలోనిలఒక ఊరిలో రొటీన్‌ కథాచిత్రమైనప్పటికీ, చక్కటి గ్రామీణవాతావరణాన్ని ఈ సినిమాలో చిత్రీకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X