Home
నాగార్జున-పూరీ జగన్నాధ్‌ల తాజా చిత్రానికి సూపర్‌అనే టైటిల్ పెడుతున్నట్టు తెలిసింది.వెరైటీగా మాస్ అని పేరుపెట్టుకున్న నాగార్జున సినిమా హిట్‌కావడంతో అదే స్టయిల్‌లో సూపర్‌టైటిల్‌ను ఖరారు చేసుకున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కిందినాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈసినిమా జూన్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలవ్, యాక్షన్ కలగలిసిన రొమాంటిక్‌థ్రిల్లర్. బాలీవుడ్ హీరోయిన్లు ఆయేషాతకియా, స్వీటీ అరోరా హీరోయిన్లుగానటిస్తున్నారు. సందీప్ చౌతా సంగీతంసమకూర్చారు. నాగార్జున అదృష్టంఏమిటంటే అతను నటించిన ఐదు చిత్రాలువరుస హిట్ అయ్యాయి. సూపర్ కూడాహిట్ అయితే అతను డబుల్ హ్యాట్రిక్‌సాధించి అరుదైనరికార్డు నెలకొల్పుతాడు.


Click it and Unblock the Notifications











