Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
పవన్‌కళ్యాణ్‌బాలు ఆరు ప్రింట్లతో అమెరికాలో విడుదలకాబోతోంది. అమెరికాలో పవన్ సినిమా ఇన్నిప్రింట్లతో విడుదల కావడం ఇదేమొదటిసారి. చివరి పాట షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి ఆరునప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.బాలు సినిమా విదేశాల హక్కులను కెఎడిఎంటర్‌టైన్ మెంట్స్ సంస్ధ పొందింది.అమెరికాలో బాలు సినిమా న్యూజెర్సీ,శాన్‌జోస్, డెట్రాయిట్, డల్లస్, వర్జీనియా,చికాగో నగరాల్లో విడుదల అవుతుంది.పవన్ కళ్యాణ్ సినిమాలకు అమెరికాలో, జూనియర్‌ఎన్టీఆర్ సినిమాలకు గల్ఫ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. బాలుచివరి పాట పూర్తి చేసిన తర్వాత పవన్‌బంగారం సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications











