Home

By Staff

పోకిరి సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో మహేష్‌బాబు దాదాపు టాలీవుడ్‌ టాప్‌ అయ్యారు. అతనొక్కడే ఫేం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించనున్నారు. ఈ సినిమాను కృష్ణా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఘట్టమనేని రమేష్‌బాబు నిర్మిస్తారని తొలి వార్తలు తెలియజేస్తున్నాయి. మహేష్‌బాబు- గుణశేఖర్‌ల సినిమా సైనికుడు పూర్తయిన తర్వాత అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అతనొక్కడే సినిమాకు కథ కూడా సురేందర్‌రెడ్డి సమకూర్చారు. ఆయన రెండో సినిమా అయిన అశోక్‌ కథను వక్కంతం వంశీ రాసినప్పటికీ ఈ కథను సురేందర్‌ తన శైలిలోకి మార్చుకుని దర్శకత్వం వహించారు. మూడో సినిమా (మహేష్‌తో)కు సురేందర్‌ స్వయంగా కథను తయారు చేసుకున్నారు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X