Home
బాలీవుడ్‌భామ రిమీ సేన్ చిరంజీవి సరసన నటించే అవకాశముంది. గీతా ఆర్ట్స్‌శ్రీను వైట్ల దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయ చిత్రంప్రోగ్రెస్‌లో ఉంది. ఈ సినిమాలో కొడుకు చిరంజీవికి హీరోయిన్‌గాఅమీషాపటేల్‌ను ఎంపిక చేసిన ట్టుప్రకటించినా ఏ కారణం వల్లనో ఆమెనువద్దనుకుంటున్నట్టు తెలిసింది.
తండ్రిచిరంజీవి సరసన టబు నటిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్లఅన్వేషణకు శ్రీనువైట్ల ఇటీవల ముంబాయి వెళ్ళి వచ్చినట్టుసమాచారం. హంగామా, ధూమ్ వంటిరెండు విజయవంతమైన చిత్రాల్లో నటించినరిమీ సేన్ ఇప్పుడు అప్‌బీట్‌లో ఉంది.
More from Filmibeat
director poori jagannath is hot property now in telugu directing almost all the topheroes telugu cinema movie news filmnews


Click it and Unblock the Notifications











