సి
చిరంజీవి తాజాచిత్రం అందరివాడు కోసం కొన్నిఫైట్స్‌ను ముంబాయిలో తీస్తున్నారు. చిరంజీవి తండ్రీకొడుకులుగానటిస్తున్నచిత్రమిది. ముంబాయి నేపధ్యంలో స్టంట్‌సీక్వెన్స్ ఇందులో ఉంది. ఈనిమాను గీతాఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.దర్శకుడు శ్రీను వైట్ల.సంగీతం దేవిశ్రీ ప్రసాద్. రిమ్మిసేన్, టబుహీరోయిన్లుగా, రక్షిత ఐటం స్టార్‌గా నటిస్తున్నారు. ఈసినిమాకు మొదట బాస్, మేస్త్రి వంటి టైటిల్స్‌నుపరిశీలించినా చివరికి అందరివాడుఖరారయింది. క్యాప్షన్ ఇంకా ఫైనలైజ్‌కాలేదు. అందరివాడు, ది లీడర్‌పరిశీలనకు వచ్చినా చిరంజీవికి నచ్చలేదు. ఈసినిమాలో తండ్రి చిరంజీవికి కొడుకు చిరంజీవి పర్సనాలిటీడెవలప్‌మెంట్ పాఠాలు చెబుతాడు. ఇదొకవెరైటీ చిత్రమవుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











