లక్ష్మినరసింహగాబాలయ్య
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
రజనీకాంత్‌ఒక ్రస్టెయిట్ తెలుగు సినిమాలో నటించేఅవకాశముంది. రజనీకాంత్ నుంచిఅంగీకారం పొందిన ఆ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు. ఇటీవలసినిమాల్లో నష్టపోయిన ఈ నిర్మాత రజనీకాంత్‌నుకలిసి తన కోసం ఒక తెలుగు సినిమా చేయమని అడిగారట. ఒకప్పుడు తనకుఅవకాశాలిచ్చి ప్రోత్సహించిన అట్లూరి పూర్ణచంద్రరావు అంటేరజనీకాంత్‌కు ఎనలేని గౌరవం ఉంది.అపదలో ఉన్న తన మిత్రులనుఎప్పటికప్పుడు ఆదుకునే మంచి లక్షణంరజనీకాంత్‌కు ఉంది. ఆయన అనేకసార్లుమోహన్‌బాబుకు సహాయం చేసి నిలబెట్టారు.రజనీకాంత్ చంద్రముఖితమిళంలో కంటే తెలుగులో పెద్దహిట్ అయింది. తెలుగులో తనకు ఇంతపెద్ద మార్కెట్ ఉండడంతో తెలుగులో నటించి తమిళంలోకిఅనువదించుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనరజనీకాంత్‌కు ఉంది. అట్లూరి పూర్ణచంద్రరావుతో ఆయన ఈప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగాఉన్నాయి.


Click it and Unblock the Notifications











