పవన్‌తో భూమిక
హీరో మహేష్‌బాబు,బాలీవుడ్ హీరోయిన్ నమ్రతాల పెళ్ళిశిరోడ్కర్ 14న జరుగనున్నట్టువిశ్వసనీయంగా తెలిసింది. వీరిద్దరిమధ్య ప్రేమాయణం సాగుతున్నవిషయం పాఠకులకు తెలిసిందే.
ఈ పెళ్ళినిఅంగరంగ వైభోగంగా చేస్తారనిఅంటున్నారు. మహేష్‌బాబు పెళ్ళి అంటేఇండ్రస్టీలోని చిన్నా పెద్దా అందరికీ ఎంతో ఆత్మీయఫీలింగ్ ఉంటుంది కాబట్టి అందరికీ ఆహ్వానంఅనే రీతిలో చేయాలని ఘట్టమనేని కుటుంబసభ్యులు కొందరు పట్టుబడుతున్నట్టుతెలిసింది.


Click it and Unblock the Notifications











