Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
నాగార్జునశ్రీ రామదాసులో 19 పాటలు, కీర్తనలు ఉంటాయి.కె.రాఘవేంద్రరావు దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెలాఖరువరకు పాపికొండల్లో జరుగుతుంది.సంగీత దర్శకుడు కీరవాణిఇప్పటికి తొమ్మిది పాటలను రికార్డు చేశారు.మరో పది పాటలను ఆయన రికార్డు చేయవలసి ఉంది. ఈ చిత్రంలో రాముడిగాసుమన్, కబీర్‌దాస్‌గా అక్కినేని నాగేశ్వరరావునటిస్తున్నారు. కొండాకృష్ణంరాజు నిర్మాత.
trisha ntr jr trisha to act opposite ntr jr mahesh babu cinema spotnews telugu cinema film news telugu cinema heroine trishas gallery


Click it and Unblock the Notifications