Home
ఎంఎస్ రాజు- ప్రభాస్-త్రిషల పౌర్ణమి చిత్రం నిర్మాణం నిదానంగా సాగినా ఇప్పటికి సినిమా టాకీ పార్టు రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ రెండు పాటలను ప్రస్తుతం ఊటీలో చిత్రీకరిస్తున్నారు. ఎంఎస్ రాజు త్రిష హీరోయిన్‌గా తీసిన రెండు సినిమాలు వర్షం, నువ్వు వస్తానంటే నేనొస్తానంటానా సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. మార్చి పదిన పౌర్ణమి ఆడియో. మార్చి 20 న సినిమా విడుదల కానున్నాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ చార్మి. చార్మి ఇటీవల తెలుగు సినిమాలు లక్ష్మి, స్టైల్ హిట్ అయ్యాయి. త్రిష తమిళంలో నటించిన ఇటీవలి రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తమిళంలో త్రిషకు రజనీకాంత్ శివాజీలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీయ పెద్ద థ్రెట్ కాబోతోంది. పౌర్ణమి కి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
vaartha enters into film production sachin plays the lead role vaartha steps into film production telugu cinema film news telugu cinema heroine trishas gallery


Click it and Unblock the Notifications