Home
మహేష్‌బాబుసినిమా అతడు జూలైలో గానీవిడుదలయ్యే అవకాశం లేదు.మహేష్‌బాబు -త్రిషలపై టర్కీలో జూన్‌మొదటి వారంలో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ రెండుపాటలకుమణిశర్మ అరేబిక్ ట్యూన్స్ కట్టారు.ప్రస్తుతం మూడు పాటల చిత్రీకరణహైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమామొదలు పెట్టినప్పటి నుంచి షూటింగ్‌నిదానంగా సాగుతోంది. ఈ సినిమాకు త్రివిక్రందర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై మహేష్‌బాబుఅభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాషూటింగ్ పూర్తయిన తర్వాత మంజులనిర్మించేచిత్రంలో మహేష్‌బాబు నటిస్తారు. ఈచిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకుడు.
venkatesh awaits for the result of mallishwari balakrishna teamps up with jayanth again and other telugu film news telugu cinema heroine trishas gallery


Click it and Unblock the Notifications