»   » చీప్ కామెంట్స్: రామ్ గోపాల్ వర్మను కుక్కతో పోల్చిన హీరో తల్లి!

చీప్ కామెంట్స్: రామ్ గోపాల్ వర్మను కుక్కతో పోల్చిన హీరో తల్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో హద్దు అదుపు లేకుండా రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీద వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
  తాగిన మత్తులో వర్మ వాగిన ఆడియో టేపును మరో నటుడు విద్యుత్ జామ్ వాల్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు.

  వోడ్కా మత్తులో వర్మ తీవ్రమైన కామెంట్సే చేసాడు. టైగర్ ష్రాఫ్ టాన్స్ జెండర్ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే వర్మ వ్యాఖ్యలపై ఇటు టైగర్ ష్రాఫ్ గానీ, ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ.... అతని తల్లి ఆయేషా ష్రాఫ్ తీవ్రంగా స్పందించారు.

  వర్మను కుక్కతో పోల్చిన ఆయేషా

  వర్మను కుక్కతో పోల్చిన ఆయేషా

  తన కొడుకును ట్రాన్స్ జెండర్ అని వ్యాఖ్యానించడంపై ఆయేషా ష్రాఫ్ ఫైర్ అయ్యారు. కుక్కలు అలాగే అరుస్తాయి, కానీ కారావాన్ ముందుకు సాగుతుంది అంటూ మండి పడ్డారు.

  వర్మ స్థాయి కాదు....

  వర్మ స్థాయి కాదు....

  తనపై ఇలాంటి వర్మ కామెంట్స్ చేయడంపై టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ.... వర్మ చాలా సీనియర్, ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుండి ఉంటున్నారు. నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటరవుతున్నాను. నేను అతడి కామెంట్లపై స్పందించే స్థాయిలో అతడు లేడు... అంటూ పంచ్ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్.

  వర్మ తాగి మాట్లాడిన ఆడియో ఇదే

  వర్మ ట్వీట్లకు చిర్రెత్తిపోయిన విద్యుత్ జమ్ వాల్.... షావోలిన్ మాంక్ స్టైల్ ను మర్చిపోయి, రామ్ గోపాల్ వర్మ డ్రంకెన్ మాస్టర్ స్టైల్ ను ట్రై చేయండి అంటూ వర్మ తాగి వాగిన ఆడియోను ట్విట్టర్లో రిలీజ్ చేసారు.

  క్షమాపణలు చెప్పిన వర్మ

  నేను ఏదో సరదాగా ఆ ట్వీట్స్ చేసాను. నా వల్ల ఇరిటేషన్ కు గురైన విద్యుత్ జామ్ వాల్, టైగర్ ష్రాఫ్ లకు క్షమాపణ చెబుతున్నాను అని వర్మ ట్వీట్ చేసారు.

  వోడ్కా మానేస్తున్నా

  ఇప్పటి నుండి వోడ్కా మానేయాలని నిర్ణయించుకున్నాను. నా వల్ల ఇబ్బంది పడ్డవాళ్లంతా నన్ను క్షమించండి 'అంటూ ట్వీట్ చేశాడు.

  పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణ

  నేను ఇకపై వోడ్కా తాగను. ఇప్పటి వరకు నా వల్ల బాధు గురైన వారందరికీ.... గణపతి భక్తులు, పవన్ కళ్యాణ్ అభిమానులతో సహా అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.

  మా అమ్మమీద, స్టీవెన్ స్పీల్ బర్గ్ మీద, సీనియర్ బచ్చన్ మీద ఒట్టు

  నేను దేవుణ్ని నమ్మను కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు అందుకే ఈసారి మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద, బాలీవుడ్ మెగాస్టార్ సీనియర్ బచ్చన్ మీద ఒట్టేసి చెపుతున్నా' అంటూ ట్వీట్ వర్మ చేశాడు.

  English summary
  Ram Gopal Varma is infamous for his cheap comments and hitting people below the belt. He created a controversy recently when he drunk dialled Vidyut Jammwal and told him to fight with Tiger Shroff, who he feels is a transgender. When Tiger Shroff was asked to comment on it, he behaved in a very classy manner and said that he is a senior but his mother Ayesha Shroff gave an unexpected reply.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more