»   » మళ్లీ టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేసిన హీరో సిస్టర్ (ఫోటో)

మళ్లీ టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేసిన హీరో సిస్టర్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ కూతురు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సిస్టర్ కృష్ణా ష్రాఫ్ ఇపుడు బాలీవుడ్లో సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. అమ్మడు ఉన్నట్టుండి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేయడమే ఇందుకు కారణం. కొన్ని రోజుల క్రితం ఆమె తన సోషల్ మీడియా ద్వారా టాప్ లెస్ ఫోటోలు షేర్ చేసింది. తాజాగా మరోసారి అదే పని చేసింది కృష్ణా ష్రాఫ్.

మరో విషయం ఏమిటంటే కృష్ణా ష్రాఫ్‌ ఓ విదేశీయుడి ప్రేమలో పడింది. తన బాయ్‌ఫ్రెండ్‌ తనకి ముద్దు పెడుతున్న ఫోటోని కృష్ణ ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేయడం సంచలనం సృష్టించింది. ఇపుడు ఇలా టాప్ లెస్ ఫోజులతో హడావుడి మొదలు పెట్టింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకే అమ్మడు ఇలా చేసినట్లు స్పస్టమవుతోంది.

గతంలో ఓ సారి టాప్ లెస్ ఫోటోస్ పోస్టు చేయడంపై కష్ణా ష్రాఫ్ స్పందిస్తూ....‘అవి జస్ట్ ఫోటో షూట్ ఫోటోస్ మాత్రమే. నా బెస్ట్ ఫ్రెండ్, ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోలు తీసారు. బెడ్రూంలో జస్ట్ ఫన్ కోసం అలా చేసాం. జస్ట్ నా ఫ్రెండ్ ఫోటోగ్రఫీ కోసమే. ఆమె తన కెరీర్ ను బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. కెమెరాతో జస్ట్ ఫన్, అంతకు మించి ఏమీ లేదు' అని తెలిపింది.

కృష్ణా ష్రాఫ్ సోదరుడు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ హీరోగా ఎదుగేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణా ష్రాఫ్ మాత్రం అందుకు భిన్నంగా డైరెక్షన్ డిపార్టుమెంటుపై ఇంట్రెస్టు చూపుతోంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆమె ట్రాన్స్ జెండర్స్ మీద ‘బ్లాక్ షీప్' అనే డాక్యుమెంటరీ కూడా చిత్రీకరించింది.

కృష్ణా ష్రాఫ్

కృష్ణా ష్రాఫ్


కృష్ణా ష్రాఫ్ తాజాగా మరోసారి టాప్ లెస్ ఫోటోస్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

హాట్

హాట్


కృష్ణా ష్రాఫ్ స్మోక్ చేస్తూ హాట్ ఫోజు.

బ్లాక్ బ్యూటీ

బ్లాక్ బ్యూటీ


బ్లాక్ కలర్ డ్రెస్ లో కృష్ణా ష్రాఫ్ సూపర్ హాట్ లుక్.

గతంలో ఇలా..

గతంలో ఇలా..


గతంలో కృష్ణా ష్రాఫ్ షేర్ చేసిన టాప్ లెస్ ఫోటోస్ ఇవే.

జస్ట్ ఫన్ కోసమే

జస్ట్ ఫన్ కోసమే


నా బెస్ట్ ఫ్రెండ్, ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోలు తీసారు. బెడ్రూంలో జస్ట్ ఫన్ కోసం అలా చేసాం. జస్ట్ నా ఫ్రెండ్ ఫోటోగ్రఫీ కోసమే.

ఆమె కోసం...

ఆమె కోసం...


ఆమె తన కెరీర్ ను బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. కెమెరాతో జస్ట్ ఫన్, అంతకు మించి ఏమీ లేదు' అని తెలిపింది.

సోదరుడితో..

సోదరుడితో..


సోదరుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి కృష్ణా ష్రాఫ్

కలువ కళ్లు

కలువ కళ్లు


కృష్ణా ష్రాఫ్ సెల్ఫీ. ఈ ఫోటో చూసిన వారంతా ఆమె కళ్లు చాలా అందంగా ఉన్నాయని అంటున్నారు.

ఎవరు ఇతగాడు?

ఎవరు ఇతగాడు?


మరో విషయం ఏమిటంటే కృష్ణా ష్రాఫ్‌ ఓ విదేశీయుడి ప్రేమలో పడింది. తన బాయ్‌ఫ్రెండ్‌ తనకి ముద్దు పెడుతున్న ఫోటోని కృష్ణ ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేయడం సంచలనం సృష్టించింది. ఇతని గురించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు.

English summary
Few days back, Tiger Shroff's sister Krishna Shroff's topless picture took the internet by storm and now again, the fearless Krishna Shroff shares her tolpess picture on her Instagram account and it's too hot to miss!
Please Wait while comments are loading...