»   » ఆ హీరో సిస్టర్ టాప్‌లెస్ ఫోజులతో హల్ చల్...(ఫోటోస్)

ఆ హీరో సిస్టర్ టాప్‌లెస్ ఫోజులతో హల్ చల్...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ కూతురు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సిస్టర్ కృష్ణా ష్రాఫ్ ఇపుడు బాలీవుడ్లో సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. అమ్మడు ఉన్నట్టుండి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేయడమే ఇందుకు కారణం. హాలీవుడ్ స్టార్ మిలీ సైరస్‌కు కృష్ణాష్రాఫ్ వీరాభిమాని. ఆమెను చూసి ఇన్‌స్పైర్ అయిందో ఏమో? ఇలా హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ హల్ చల్ చేస్తోంది.

మరో విషయం ఏమిటంటే కృష్ణా ష్రాఫ్‌ ఓ విదేశీయుడి ప్రేమలో పడింది. తన బాయ్‌ఫ్రెండ్‌ తనకి ముద్దు పెడుతున్న ఫోటోని కృష్ణ ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేయడం సంచలనం సృష్టించింది. ఇపుడు ఇలా టాప్ లెస్ ఫోజులతో హడావుడి మొదలు పెట్టింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకే అమ్మడు ఇలా చేసినట్లు స్పస్టమవుతోంది.

తన సోదరుడు టైగర్ ష్రాఫ్ సినిమా నటుడిగా ఎదుగేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణా ష్రాఫ్ మాత్రం అందుకు భిన్నంగా డైరెక్షన్ డిపార్టుమెంటుపై ఇంట్రెస్టు చూపుతోంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆమె ట్రాన్స్ జెండర్స్ మీద ‘బ్లాక్ షీప్' అనే డాక్యుమెంటరీ కూడా చిత్రీకరించింది.

కృష్ణా

కృష్ణా

కృష్ణా ష్రాఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన టాప్ లెస్ ఫోటో ఇదే. చాలా హాట్ గా ఉంది కదూ...

కృష్ణా ష్రాఫ్

కృష్ణా ష్రాఫ్

తన అందానికి గుర్తింపు రావాలనే కృష్ణా ష్రాఫ్ ఈ ఫోటోలు పోస్టు చేసినట్లు స్పష్టమవుతోంది.

హాట్ బ్యూటీ

హాట్ బ్యూటీ

అమ్మడి హాట్ నెస్, స్పీడూ చూస్తుంటే సినిమాల్లో ఎంటరయ్యేట్లే ఉందని అంటున్నారు.

 ది ష్రాఫ్స్

ది ష్రాఫ్స్

తల్లి ఆయేషా ష్రాఫ్, సోదరుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి కృష్ణా ష్రాఫ్.

 ఫేస్ బుక్ పోస్ట్

ఫేస్ బుక్ పోస్ట్

కృష్ణా ష్రాఫ్ సూపర్ హాట్ ఫేస్ బుక్ పోస్ట్.

జాకీ-కృష్ణ

జాకీ-కృష్ణ

తండ్రి జాకీ ష్రాఫ్ తో కలిసి కృష్ణా ష్రాఫ్.

కృష్ణ-టైగర్

కృష్ణ-టైగర్

సోదరుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి కృష్ణా ష్రాఫ్.

ఆయేషా-కృష్ణ

ఆయేషా-కృష్ణ

హీరోపంటి ప్రమోషన్స్ లో ఆయేషా, కృష్ణా ఇలా....

English summary
It looks like Tiger Shroff's sister Krishna Shroff is a big fan of Hollywood star Miley Cyrus. Krishna has surprised everyone by posting her topless pictures on Instagram recently. No doubt the pictures are very bold but we must say that Krishan Shroff is looking too hot in them.
Please Wait while comments are loading...