For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending Filmi News బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. రష్మిక గ్లామర్ ట్రీట్.. తిరుమల సర్వనాశనం అంటూ

  |

  తెలుగుతోపాటు దేశ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

   తిరుమల సర్వనాశనం, జరగని పాపం లేదు, ఏపీ ప్రభుత్వం, చిన్న జియర్ స్వామిపై అశ్వినీదత్ ఫైర్

  తిరుమల సర్వనాశనం, జరగని పాపం లేదు, ఏపీ ప్రభుత్వం, చిన్న జియర్ స్వామిపై అశ్వినీదత్ ఫైర్

  గతంలో సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన వారిలో నిర్మాత అశ్వినీదత్ ఒకరు. ఆయన తెలుగుదేశం తరఫున ప్రత్యక్షరాజకీయాల్లో పాలుపంచుకొన్నారు. తాజాగా సీతారామం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ..

   టాప్ విప్పేసి రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా ఘోరంగా ఫోజులు

  టాప్ విప్పేసి రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా ఘోరంగా ఫోజులు


  నటనకు నటన కనబరుస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీ కరీనా కపూర్.. చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చేసింది. అయితే, పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయని కరీనా కపూర్.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

   రష్మిక నా 'డార్లింగ్'.. కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

  రష్మిక నా 'డార్లింగ్'.. కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

  విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పటినుంచి జరుగుతూనే ఉంది. వీరిద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం మొదలైంది. వాటిని వారిద్దరు ఖండిస్తూ వస్తున్నారు. అంతే తాజా కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ రష్మిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలలోకి వెళ్తే

   Laal Singh Chaddha Pre Release Bussiness: ఆమిర్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్.. మొత్తం ఎంతంటే?

  Laal Singh Chaddha Pre Release Bussiness: ఆమిర్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్.. మొత్తం ఎంతంటే?


  ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న ఆమిర్ ఖాన్ ఇప్పుడు లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆగస్టు 11న రానున్న ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల చేయబోతుండగా మంచి బిజినెస్ అయితే చేసింది. ఇక మొత్తంగా ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

   ఇస్తావా.. లేదా కారులోంచి దుకేస్తా అన్నాను.. అంత కోపం ఉండేది: కళ్యాణ్ రామ్

  ఇస్తావా.. లేదా కారులోంచి దుకేస్తా అన్నాను.. అంత కోపం ఉండేది: కళ్యాణ్ రామ్

  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతోంది. రెగ్యులర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కళ్యాణ్ రామ్ గతంలో వచ్చిన తన కోపం గురించి కూడా బయటపెట్టాడు. ఒకసారి కారులో ఉండగానే బెదిరించిన విషయాన్ని కూడా కళ్యాణ్ రామ్ తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

   Avika Gor: ఫస్ట్ టైమ్ బికినిలో షాక్ ఇచ్చిన ఒకప్పటి చిన్నారి పెళ్లి కూతురు.. స్టన్నింగ్!

  Avika Gor: ఫస్ట్ టైమ్ బికినిలో షాక్ ఇచ్చిన ఒకప్పటి చిన్నారి పెళ్లి కూతురు.. స్టన్నింగ్!

  చిన్నతనం నుంచి నటనతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అవికా ఆ తర్వాత కొన్ని సినిమాలతో కూడా తెలుగువారికి బాగా దగ్గరయ్యింది. హిందీలో ఎక్కువ సీరియల్స్ చేసినప్పటికీ కూడా తెలుగులోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది అని చెప్పవచ్చు. ఇక మొదటిసారి ఎవరు ఊహించిన విధంగా అవికా బికినీలో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

  బిగ్‌బాస్‌ షోలో చిగురించిన లవ్ అఫైర్‌కు బ్రేక్.. బాయ్‌ఫ్రెండ్‌కు షమితా శెట్టి గుడ్‌బై.. ఏం జరిగిందంటే?

  బిగ్‌బాస్‌ షోలో చిగురించిన లవ్ అఫైర్‌కు బ్రేక్.. బాయ్‌ఫ్రెండ్‌కు షమితా శెట్టి గుడ్‌బై.. ఏం జరిగిందంటే?


  బాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్, శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి ప్రియుడికి గుడ్‌బై చెప్పింది. గతకొద్దికాలంగా తన బాయ్‌ఫ్రెండ్ రాకేష్ బాపట్‌తో విడిపోతున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరేలా తన బ్రేకప్‌ను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. షమితా శెట్టి బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 43 ఏళ్ల వయసులో మరోసారి బ్రేకప్ కావడం బాలీవుడ్ వర్గాల్లోను ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. షమితాశెట్టి బ్రేకప్ గురించిన వివరాల్లోకి వెళితే..

   Rashmika Mandanna గ్లామర్ ట్రీట్.. లేటేస్ట్ ఫోటోషూట్‌తో అదరగొట్టేసిన శ్రీవల్లి

  Rashmika Mandanna గ్లామర్ ట్రీట్.. లేటేస్ట్ ఫోటోషూట్‌తో అదరగొట్టేసిన శ్రీవల్లి

  ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మిక మందన్నా.. తాజాగా ఓ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసింది. ఇందుకోసం ఓ హాట్ ట్రెడీషనల్ డ్రెస్ వేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

   Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫామ్‌లో లేకున్నా ఊహించని ఆఫర్

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫామ్‌లో లేకున్నా ఊహించని ఆఫర్

  ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. త్వరలోనే ఆరో సీజన్‌తో రాబోతుంది. ఇక, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు లీక్ అవుతున్నాయి. తాజాగా మరో సెలెబ్రిటీ వివరాలు బయటకొచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

   నాగచైతన్యకు ఇష్టమైన ఇంట్లోనే సమంత.. ఆమెతో పాటు మరొకరు.. మొదటిసారి స్పందించిన మురళీమోహన్

  నాగచైతన్యకు ఇష్టమైన ఇంట్లోనే సమంత.. ఆమెతో పాటు మరొకరు.. మొదటిసారి స్పందించిన మురళీమోహన్

  నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా వారికి నచ్చిన ఇంట్లోనే ఐదేళ్లపాటు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించారు. అయితే ఒక విధంగా అక్కినేని కుటుంబ సభ్యుల కంటే కూడా వారు ఎక్కువగా మురళీమోహన్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవారు. ఎందుకంటే మురళీమోహన్ ఉంటున్న అపార్ట్మెంట్ లోనే సమంత నాగచైతన్య కూడా ఉండేవారు. ఇక మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో మురళీమోహన్ వారి గురించి అలాగే విడాకుల అనంతరం మళ్లీ ఆ ఇంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై కూడా వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

   షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్

  షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రం వెండితెరపైన కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో వెరీ టాలెంటెడ్ భామ హరితేజ ఒకరు. సీరియల్ నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారి తన సత్తా చాటుకుంది.

   ఆ నిర్మాతల వల్లే థియేటర్లకు ప్రేక్షకుల ముఖం చాటేశారు.. వాళ్లే షూటింగులు ఆపి సమ్మెనా?.. అశ్వినీదత్ సెటైర్స్

  ఆ నిర్మాతల వల్లే థియేటర్లకు ప్రేక్షకుల ముఖం చాటేశారు.. వాళ్లే షూటింగులు ఆపి సమ్మెనా?.. అశ్వినీదత్ సెటైర్స్

  ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ..

  English summary
  Trending Filmi news: From July fourth viral stories in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X