మెగా హీరో సినిమాకు టైటిల్ ఖరారు, ఈసారి హిట్ కొట్టడం ఖాయం అంట!

మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ఎ దర్శకుడు కరుణాకరణ్‌తో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయాధరమ్ తేజ్ సరసన బొద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎస్.రామారావ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి అయ్యింది ఈ సినిమా.

తేజ్ ఐ లవ్ యు అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. . రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆండ్రూ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తుండగా డార్లింగ్ స్వామి మాటలు రాస్తున్నారు. గోపి సుందర్ ఈ సంగీతం సమకూరుస్తున్నాడు. మేలో ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

title locked for sai dharam tej and karunakaran film!

ఈ చిత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ కలిసిన యూత్‌ఫుల్‌ కలర్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా రూపొందించబడుతోంది. జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌, సురేఖావాణి, వైవా హర్ష, జోష్‌ రవి, ఐశ్వర్య, రాజా, భరత్‌రెడ్డి, కార్తీక్‌, అభిషేక్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X