విజయ్ ద్విపాత్రాభినయం..!
నిర్మాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ అమ్మ గొప్పతనం గురించి,ఇంకా తన అమ్మ జ్ఞాపకాలను బద్రంగా దాచుకున్న విధానం చెప్తూనే.,సినిమాలో వున్నా అసలు సస్పెన్సు చెప్పేసారు.,
Recommended Video

జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
నిర్మాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ అమ్మ గొప్పతనం గురించి,ఇంకా తన అమ్మ జ్ఞాపకాలను బద్రంగా దాచుకున్న విధానం చెప్తూనే.,సినిమాలో వున్నా అసలు సస్పెన్సు చెప్పేసారు.,
సినిమాలో ''విజయ్ ద్విపాత్రాభినయం'' చేసారని ''బిచ్చగాడు'' సినిమాలో అమ్మ సెంటిమెంటు వుంటే ఇందులో ''అన్నాతమ్ముల మధ్య బంధం'' సినిమాకు హైలెట్ అని చెప్పి.,రాధిక ఒప్పుకున్నా కధ నిజంగా అందరికి నచ్చుతుంది తనకన్న ఎక్కువగా సినిమాల గురించి ఎవ్వరికి తెలిదు ౩౦౦ సినిమాలు చేసింది నాకన్నా సినియర్ నా వయసు 25 కాని తనవయసేంతో తెలిదు అంటూ తనదైన శైలిలో అందర్నీ నవ్వించారు.

Click it and Unblock the Notifications