తాజ్ ని ఎప్పుడు పడగొడుతున్నారు?, పిల్లలకి చివరిసారి చూపిస్తా: ప్రకాష్ రాజ్

గత కొద్ది రోజులుగా తాజ్ మహల్ చుట్టూ వివాదం చెలరేగుతూ ఉంది. పలువురు నేతలు పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా దాన్ని పడగొట్టాలని కూడా అంటున్నారు.

చారిత్రక కట్టడం తాజ్ మహల్ పై పలు వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. 'తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలు పెట్టారు. ఇంతకీ, తాజ్ మహల్ ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే, మా పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్ ను చూపిస్తా' అని తన ట్వీట్ లో ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

Recommended Video

Tollywood bans Prakash Raj
 తాజ్ మహల్ చుట్టూ వివాదం

తాజ్ మహల్ చుట్టూ వివాదం

గత కొద్ది రోజులుగా తాజ్ మహల్ చుట్టూ వివాదం చెలరేగుతూ ఉంది. పలువురు నేతలు పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా దాన్ని పడగొట్టాలని కూడా అంటున్నారు. అయితే ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ వెటకారంగా స్పందించాడు.

చాలా అసహ్యం కల్గిస్తోంది

చాలా అసహ్యం కల్గిస్తోంది

అంతకుముందు చేసిన మరో ట్వీట్ లో ‘ప్రశ్నించడం కొనసాగిస్తా. నేను వ్యక్తపరిచిన భావాలను విభేదించే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. నాపై ఎవరైతే అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారో వారి పదజాలం చాలా అసహ్యం కల్గిస్తోంది. మీరు చేసే ప్రతి దూషణ కారణంగా నా భావాలను మరింత దృఢంగా చెప్పే శక్తి నిస్తుంది..' అని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు.

 చివరిసారిగా

చివరిసారిగా

‘తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలు పెట్టారు. ఇంతకీ, తాజ్ మహల్ ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే, మా పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్ ను చూపిస్తా' అని తన ట్వీట్ చేశాడు ప్రకాష్ రాజ్.

ఇది ప్రాథమిక హక్కు

ఇది ప్రాథమిక హక్కు

ఇది నా ప్రాథమిక హక్కు... నేను వ్యక్తపరిచిన భావాలను విభేదించే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. నాపై ఎవరైతే అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారో వారి పదజాలం చాలా అసహ్యం కలిగిస్తోంది. మీరు చేసే ప్రతి దూషణ కారణంగా నా భావాలను మరింత దృఢంగా చెప్పే శక్తి నిస్తుంది..' అని ప్రకాష్ రాజ్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X