ఫ్యాషన్ అన్ లిమిటెడ్, నటి జియా జిగేల్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ఫ్యాషన్ అన్ లిమిటెడ్ పేరుతో 24, 25వ తేదీల్లో నిర్వహిస్తున్న ఎక్స్‌ఫోను టాలీవుడ్ నటి జియా (ఎంత అందంగా ఉన్నావే చిత్ర హీరోయిన్)ప్రారంభించింది. బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తన్న ఈ ప్రదర్శనలో నేటి తరం యువత కోరుకునే దుస్తువులు, ట్రెడిషనల్ కాటన్ దుస్తువులు, ఎక్స్ క్యూజివ్ జ్యువెలరీ ఐటమ్స్, గృహాలంకరణ వస్తువులను ప్రదర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా నటి జియా మాట్లాడుతూ....ప్రదర్శనలో ఉన్న వస్తువులు, దుస్తువుల డిజైన్స్ ఎంతో అందంగా ఉన్నాయని, డిజైనర్ దుస్తువులు నేటి తరం యువతను ఆకట్టుకుంటాయని, గృహాలంకరణ వస్తువులు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఫ్యాషన్ అన్ లిమిటెడ్ ఎక్స్ పోకు సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో...

జియా

జియా


నటి జియా ధరించిన ఈ తరహా ఫ్యాషన్ దుస్తువులు ఈ ఎక్స్ పోలో ప్రదర్శిస్తున్నారు. దీంతో పాటు అనేక మోడల్స్ ఈ ప్రదర్శనలో ఉన్నాయి.

జ్యువెలరీ ఐటమ్స్

జ్యువెలరీ ఐటమ్స్


ఎక్స్ పోలో ప్రద్శిస్తున్న ఎక్స్ క్లూజివ్ జ్యెవెలరీ ఐటమ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఫ్యాషన్ దుస్తువులకు సూటయ్యేలా ఈ జ్యువెలరీ ఉండటం గమనార్హం.

వందలాది మోడల్స్

వందలాది మోడల్స్


వందలాది సరికొత్త మొడల్స్ ఈ ఫ్యాషన్ అన్‌లిమిటెట్ ఎక్స్ పోలో ప్రదర్శనకు ఉంచారు. వాటిని చూపిస్తున్న నటి జియా..

వెల్ కం

వెల్ కం


ఫ్యాషన్ అన్ లిమిటెడ్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరైన నటి జియాకు ఫ్లవర్ బొకే ఇచ్చి ఆహ్వానిస్తున్న నిర్వాహకులు.

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన


జ్యోతి ప్రజ్వలన చేసిన ఫ్యాషన్ అన్ లిమిటెడ్ ఎక్స్ ఫో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జియా, నిర్వాహకులు.

డిజైనర్ సారీస్

డిజైనర్ సారీస్


ఫ్యాషన్ అన్ లిమిటెడ్ కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన పలు డిజైన్ సారీస్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X