»   » సెక్సీ సమంత చిన్నతనంలో ఇలా ఉండేది.. (క్యూట్ ఫోటోలు)

సెక్సీ సమంత చిన్నతనంలో ఇలా ఉండేది.. (క్యూట్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో హీరోయిన్ సమంత ఒకరు. ప్రస్తుతం సౌత్ లో ఆమె బిజీ హీరోయిన్. 'ఏ మాయ చేశావె' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకుంది. సమంత ఇప్పుడు ఎంత సెక్సీగా ఉందో...చిన్నతనంలో ఎంతో ముద్దొస్తూ క్యూట్ క్యూట్ ఉండేది.

బాత్రూం సీన్....త్రివిక్రమ్‌కు సమంత విచిత్రమైన కండీషన్!

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ సమంత దూసుకెలుతోంది.

'బ్రహ్మోత్సవం' సెట్లో మహేష్ బాబు-సమంత (న్యూ పిక్)

స్లైడ్ షోలో సమంతకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్..

సమంత

సమంత


సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

చదువు

చదువు


సమంత తన పాఠశాల విద్యను టి నగర్లోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. చెన్నయ్ లోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ పొందింది.

సమంత ఫ్యామిలీ

సమంత ఫ్యామిలీ


సమంత తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులను కలిగి ఉంది. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనథన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నాడు.

తెరంగ్రేటం

తెరంగ్రేటం


ఏమాయ చేసేవె చిత్రం ద్వారా 2010లో తెరంగ్రేటం చేసిన సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకెలుతోంది.

హిట్స్

హిట్స్


ఒకప్పుడు సమంత అంటేనే హిట్ హీరోయిన్ అనే రేంజిలో పాపులర్ అయింది. ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం భారీ విజయాలు సాధించిన సాధించిన చిత్రాలే ఉండటం విశేషం.

    English summary
    Samantha Ruth Prabhu, one of the most sought after actress down south. Check out Samantha childhood rare photos.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu