మేకప్ లేకుండా...హీరోయిన్ల సోకు చూడలేం (ఫోటోలు)
హైదరాబాద్: సినిమాల్లో ఎంతో హాట్ అండ్ సెక్సీగా కనిపించే హీరోయిన్లు ప్రేక్షకులను తమ అంద చందాలతో ఆకట్టుకుంటారు. హొయలు ఒలికిస్తూ ఎంటర్టెన్ చేసారు. తమ సెక్సీ షేపుల మీద నుండి ప్రేక్షకులు చూపు తిప్పుకోలేనంతగా ఆడి పాడి మెప్పిస్తారు. దేవుడు వీరిని ఇంత అందంగా ఎలా పుట్టించాడబ్బా అనే ఫీల్ కలిగేలా తమ సోకులను ప్రదర్శిస్తారు.
అయితే ఇదంతా మేకప్ మాయాజాలమే అని చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. అఫ్ కోర్స్ కొందరు నేచురల్ బ్యూటీస్ ఉన్నప్పటికీ చాలా మంది హీరోయిన్లు......మేకప్ ముసుగులో ప్రేక్షకులను మైమరిపించే వారనే విషయం మాత్రం వాస్తవం. దీంతో పాటు కొన్ని కెమెరా ట్రిక్స్ కూడా ఉపయోగిస్తారు. మేకప్ లేకుండా హీరోయిన్లను సినిమాల్లో కాకుండా నిజ జీవితంలో చూస్తే మనం షాకవ్వడం ఖాయం.
అందుకే సినిమాల్లో హీరోయిన్లు అందంగా కనిపించడంలో...మేకప్ కళాకారులు, కెమెరామన్లు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. మేకప్ లేకండా ఉన్న హీరోయిన్ల ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ప్రియమణి
తెరపై హాట్ హాట్‌గా అందాలు ఆరబోయే ప్రియమణి మేకప్ లేకుండా ఇలా...

హీరోయిన్ కాజల్
తెరపై సెక్సీగా కనిపించే హీరోయిన్ కాజల్‌ను ఇలా రియల్ లుక్‌లో చూస్తే అభిమానులు ఏమవుతారో?

సమంత
హీరోయిన్ సమంతను అందాల దేవతగా ఆరాధించే అభిమానులు ఆమెను మేకప్ లేకుండా చూడగలరా?

నయనతార
సెక్సీ నెస్‌కు మారుపేరుగా హీరోయిన్ నయనతార...కానీ ఈ ఫోటోలో ఎలా కనిపిస్తోంది?

భూమిక
భూమిక మేకప్ లేకున్నా కాస్త అందంగానే ఉంది కూదూ....

త్రిష్
ఇదండీ త్రిష అసలు రూపం. ఫర్వా లేదు...ఓ మస్తరుగా భరించవచ్చు.

ఇలియానా
సన్న నడుము భామ ఇలియానా.....మేకప్ లేకుండా ఇలా....

మంచు లక్ష్మి
ఈ మధ్య మంచు లక్ష్మి ఎక్కడ చూసినా ఫుల్ మేకప్‌తో హాట్ లుక్‌లో కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో చూస్తే మేకప్ డోసు తగ్గించినట్లు తెలుస్తోంది.

అనుష్క
సెక్సీ అందాల అనుష్క మేకప్ లేకపోయే సరికి సెక్సీ నెస్ తగ్గిపోయినట్లు కనిపిస్తోంది కదూ...

అమలా పాల్
అమలా పాల్ మేకప్ లేక పోయే సరికి అప్పలమ్మలా కనిపిస్తోంది....

తాప్సీ
తాప్సీ మేకప్ లేక పోయినా బానే కనిపిస్తుంది. మేకప్ ఉంటే మరింత అందంగా కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











