»   » మేగజైన్ల కోసం బోల్డ్‌గా రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్స్

మేగజైన్ల కోసం బోల్డ్‌గా రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ట్రెండు మారింది! అందాలు ఆరబోత విషయంలో మొహమాట పడితే అసలుకే ఎసరొస్తుందనే భావనలో పడిపోయిన టాలీవుడ్ హీరోయిన్లు దేనికైనా సై అంటున్నారు. పబ్లిసిటీ కోసం, ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాట పడుతున్నారు. హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోత కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా మేగజైన్లకూ విస్తరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో సౌత్‌లో మేగజైన్ల హవా కూడా పెరిగి పోయింది. మాగ్జిమ్, జెఎఫ్ డబ్ల్యు, గలాట్టా లాంటి పాపులర్ మేగజైన్లు హీరోయిన్లకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇస్తూ డీల్స్ సెట్ చేసుకుంటున్నాయి. వారితో హాట్ అండ్ సెక్సీగా ఫోటో షూట్లు చేస్తూ తమ మేగజైన్లకు గ్లామర్ టచ్ ఇస్తున్నాయి.

టాప్ డైరెక్టర్ల దృష్టిలో పడాలన్నా, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించాలన్నా మేగజైన్లపై అందాల ఆరబోతే బెస్ట్ ఆఫ్షన్ అని భావిస్తున్నారు సౌత్ హీరోయిన్లు.

ఇలియానా-హాటెస్ట్ ఆఫ్ ది హాట్

ఇలియానా-హాటెస్ట్ ఆఫ్ ది హాట్


ఆ మధ్య ఓ మేగజైన్ కోసం ఇలియానా ఇలా హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది.

బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్

బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్


బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ ఇండియాలో పలు అవకాశాలు దక్కించుకోవడానికి మూల కారణం మేగజైన్ల కోసం హాట్ ఫోజులు ఇవ్వడమే.

శృతి హాసన్-బోల్డ్ అండ్ బ్యూటిఫుల్

శృతి హాసన్-బోల్డ్ అండ్ బ్యూటిఫుల్


శృతి హాసన్ ఫిజిక్ లో ఇంత హాట్ నెస్, సెక్సీనెస్ ఉందనే విషయం ఆ మధ్య ఆమె ఓ మేగజైన్ కోసం ఇలా ఫోజులు ఇచ్చే వరకు ఎవరీ తెలియదు.

మాగ్జిమ్ కోసం

మాగ్జిమ్ కోసం


శృతి హాసన్ ‘మాగ్జిమ్' అనే మేగజైన్ కోసం ఇలా మాగ్జిమమ్ అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.

రాకుల్ ప్రీత్ సింగ్

రాకుల్ ప్రీత్ సింగ్


రాకుల్ ప్రీత్ సింగ్....మేగజైన్ల కోసం ఇలా హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. టాప్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది.

కాజల్ అగర్వాల్ బోల్డ్

కాజల్ అగర్వాల్ బోల్డ్


ఆ మధ్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ముందు ఓ మేగజైన్ కోసం ఇలా హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది కాజల్.

రాధిక ఆప్టే-లేటెస్ట్ సెన్సేషన్

రాధిక ఆప్టే-లేటెస్ట్ సెన్సేషన్


ఇటీవల కాలంలో తన సెక్సీ వ్యాఖ్యలు, సెక్సీ చేష్టలతో సెన్సేషన్ సృష్టిస్తున్న రాధిక ఆప్టే ఓ మేగజైన్ ఫోటో షూట్లో ఇలా...

కెరీర్ మొదట్లో...

కెరీర్ మొదట్లో...


కెరీర్ మొదట్లో రాకుల్ ప్రీత్ సింగ్ మేగజైన్ ఫోటో షూట్లో ఇలా...

అనుష్క శెట్టి రేర్ ఆక్ట్

అనుష్క శెట్టి రేర్ ఆక్ట్


ఆ మధ్య ఓ మేగజైన్ కోసం హీరోయిన్ అనుష్క శెట్టి హాట్ అండ్ సెక్సీగా ఫోజులు...

శ్రీయ సరాన్-ది సెక్సీ సిరేన్

శ్రీయ సరాన్-ది సెక్సీ సిరేన్


హీరోయిన్ శ్రీయ ఆ మధ్య ఓ మేగజైన్ కోసం యమ సెక్సీగా ఫోజులు ఇచ్చింది.

అందాల విందు

అందాల విందు


శ్రీయ తన కెరీర్లోనే అత్యధికంగా అందాల విందు చేసి ఫోటో షూట్ ఇది.

త్రిష హాట్ మేగజైన్ షూట్

త్రిష హాట్ మేగజైన్ షూట్


హీరోయిన్ త్రిష కూడా ఆ మద్య ఓ మేగజైన్ కోసం హాట్ హాట్ పోజులు ఇచ్చింది.

సమంత

సమంత


హీరోయిన్ సమంత హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్

English summary
Our Tollywood actresses never shy away from romancing the shutters to look all hot. They have also tried their hand at flaunting their sizzling bodies for quite a few magazine covers, other than adding the glamour quotient to movies.
Please Wait while comments are loading...