సినిమాలకు స్వాతంత్ర్యం!!!

ఇంకా కొన్ని ఇప్పటికి కన్ఫర్మ్ కాని సినిమాలూ అప్పటికి అన్నీ పూర్తి చేసుకుని ముందుకు వచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నాయి.ఇక డబ్బింగ్ సినిమాలు సరేసరి.అంటే సినిమా ప్రియులకు ఈ నెల మంచి విందు భోజనం అందబోతోదన్నమాట. ఇక ఈ సినిమాల్లో ఎక్కువ హైప్ తెచ్చుకున్నవి సెల్యూట్,బలాదూర్ మాత్రమే కావటం విశేషం.సెల్యూట్ పబ్లిసిటీ కోసం దాదాపు రెండు కోట్ల పైనే వెచ్చించటానికి రెడీ అవుతున్నారు.అయితేనేం అన్ని సినిమాలు మంచి అంచనాలతో వస్తున్నాయి.చూద్దాం వీటిల్లో మనల్ని మెప్పించేవి ఎన్నో...


Click it and Unblock the Notifications











