స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మహేష్, తారక్, బన్నీ ఇంకా స్టార్స్!
దేశ వ్యాప్తంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సినిమా రంగానికి చెందిన వారు తమ కార్యాలయాలు, షూటింగ్ సెట్స్ ఇలా వారు ఎక్కడ ఉంటే అక్కడ జెండా పండుగ జరుపుకున్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితర స్టార్స్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు స్వాంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేవారు. ఊరూరా, వాడవాడలా మాత్రేమే కాదు సోషల్ మీడియాలో సైతం త్రివిర్ణ పతాకం రెపరెపలాడుతోంది.
స్వాతంత్ర్యం మనకు అందిన బహుమతి: మహేష్ బాబు
స్వాతంత్ర్యం మనకు అందిన బహుమబతి.... అంటూ మహేష్ బాబు తన అభిమానులు, ప్రేక్షకులకు స్వాంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎందరో త్యాగాల ఫలితం: అల్లు అర్జున్
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధులకు సెల్యూట్. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ శుభాకాంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ ఈ సందర్భంగా తన తాజా మూవీ ‘అరవింద సమేత' టీజర్ షేర్ చేశారు.
తాప్సీ
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన హీరోయిన్ తాప్సీ.
కమల్ హాసన్
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కమల్ హాసన్ ట్వీట్.


Click it and Unblock the Notifications











