»   » మహేష్ బాబు సోదరుడి వివాహం, సినీ ప్రముఖుల సందడి (ఫోటోస్)

మహేష్ బాబు సోదరుడి వివాహం, సినీ ప్రముఖుల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఘట్టమనేని ఫ్యామిలీలో జరిగిన పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కుమారుడు సాయి రాఘవ రత్నబాబు (బాబీ) వివాహం ప్రియాంక తో ఘనంగా జరిగింది. సోదరుడి వివాహం కావడంతో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాజరై సందడి చేసారు.

ఈ వివాహ వేడుకలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, చిరంజీవి దంపతులు, దాసరి నారాయణరావు, నందమూరి బాలకృష్ణ, రాఘవేంద్రరావు, గోపీచంద్ దంపతులు, వెంకటేష్, అల్లరి నరేష్ దంపతులు, మరెందరో సినీ ప్రముఖులు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

మహేష్ బాబు కుటుంబ
  

మహేష్ బాబు కుటుంబ

తన కుటుంబ సభ్యులతో కలిసి సోదరుడు బాబీ వివాహ వేడుకలో పాల్గొన్న మహేష్ బాబు.

చంద్రబాబు
  

చంద్రబాబు

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు.

నరేష్, విజయ నిర్మాల, కృష్ణ
  

నరేష్, విజయ నిర్మాల, కృష్ణ

బాబీ వివాహ వేడుకలో నరేష్, విజయ నిర్మల, కృష్ణ.

మోహన్ బాబు
  

మోహన్ బాబు

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో మోమన్ బాబు.

చిరంజీవి
  

చిరంజీవి

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో చిరంజీవి దంపతులు

దాసరి
  

దాసరి

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో దాసరి నారాయణరావు

అల్లు అరవింద్
  

అల్లు అరవింద్

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో అల్లు అరవింద్.

గోపీచంద్
  

గోపీచంద్

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో గోపీచంద్ దంపతులు.

అల్లరి నరేష్
  

అల్లరి నరేష్

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో అల్లరి నరేష్ దంపతులు.

రాఘవేంద్రరావు
  

రాఘవేంద్రరావు

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో రాఘవేంద్రరావు

ఆర్ నారాయణమూర్తి
  

ఆర్ నారాయణమూర్తి

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో ఆర్ నారాయణ మూర్తి.

ఎస్వీ కృష్ణా రెడ్డి
  

ఎస్వీ కృష్ణా రెడ్డి

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో ఎస్వీ కృష్ణా రెడ్డి.

బాలయ్య
  

బాలయ్య

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో బాలకృష్ణ.

రాజేంద్రప్రసాద్
  

రాజేంద్రప్రసాద్

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో రాజేంద్రప్రసాద్

వెంకటేష్
  

వెంకటేష్

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో వెంకటేష్.

తెలుగు నిర్మాతలు
  

తెలుగు నిర్మాతలు

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో తెలుగు సినీ నిర్మాతలు.

జీవిత రాజశేఖర్
  

జీవిత రాజశేఖర్

మహేష్ బాబు సోదరుడు బాబీ వివాహ వేడుకలో జీవిత రాజశేఖర్.

మంజుల, సంజయ్ స్వరూప్
  

మంజుల, సంజయ్ స్వరూప్

భర్త సంజయ్ స్వరూప్ తో కలిసి సోదరుడి వివాహ వేడుకలో మంజుల

 

 

Please Wait while comments are loading...