టాలీవుడ్ సెలబ్రెటీస్ బెస్ట్ ఎవర్ డమ్‌స్మాష్ (వీడియోస్)

By Bojja Kumar

హైదరాబాద్: ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో తరచూ ఏదో ఒక ట్రెండ్ వైరల్ లా వ్యాపిస్తూ ఉంటుంది. ఆ మధ్య సెల్ఫీ ట్రెండ్ తెగ పాపులర్ అయింది. తర్వాత ఐస్ బకెట్ ఛాలెంజ్. తాజాగా సోషల్ నెట్వర్కింగులో డమ్ స్మాష్ వీడియోలు విడుదల చేయడం పాపులర్ అయింది.

సినీ ప్రముఖులు కూడా డమ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆ మధ్య మహేష్ బాబు తనయుడు గౌతం, ఇటీవల రామ్ చరణ్-రానా, అంతకు ముందు మంచు విష్ణు, బాలయ్య, లక్ష్మి ప్రసన్న, నవదీప్ తదితరులు డమ్ స్మాష్ వీడియోలతో హాట్ టాపిక్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు.

రామ్ చరణ్, రానా

Haahaaaa....love this..

Posted by Ram Charan on Sunday, June 7, 2015

మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ

బాలయ్య, మంచు విష్ణు, లక్ష్మి ప్రసన్న

నవదీప్

Posted by Navdeep on Thursday, May 21, 2015

శ్రీముఖి

Self obsession! #Portable #Plasma #Lifebuoy #Lux 😅😅

A video posted by Sreemukhi (@sreemukhi) on

సుష్మారాజ్

One more 😄 #fun #dubsmash #telugu i am a very good girl ☝️😝

A video posted by $U$hMaR@J (@sushmaraaj) on

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X